WNP: పట్టణంలోని 22వ వార్డు బాల భవన్‌లో సర్ (ఓటర్ జాబితా సవరణ) ప్రక్రియను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. సర్ ప్రక్రియ వేగవంతం చేసి 100 శాతం ఓటర్ నమోదు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రక్రియ విజయవంతానికి కృషి చేస్తున్న కౌన్సిలర్ ఏర్వ అరుణ శ్రీనివాసులను అభినందించారు.
వార్తలు
VIDEO: 'SIR' ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి


