సామాజిక కార్యకర్త అన్నాహజారే ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో ఆయన మౌన నిరసనను చేపట్టారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను గమనించి విద్యార్థులకు మద్దతుగా ఈ నిరసన తెలుపుతున్నారు.
వార్తలు
అన్నాహజారే 'మౌన నిరసన'


