NLR: వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలు, మందుల లభ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు.
వార్తలు
గవర్నమెంట్ హాస్పిటల్లో కలెక్టర్‌కు బ్లడ్ టెస్ట్


