AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా గన్నవరం నియోజకవర్గంలోని డెల్టా ఆయకట్టు రైతులతో పాటు మెట్ట ప్రాంత రైతులకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. గత 11 ఏళ్లుగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించడం వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎంతో మేలు జరిగిందని వివరించారు.
వార్తలు
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ


