హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నుపురంలో ఇంటింటికీ మెగా పీటీఎం ఆహ్వానాలు

SKLM:  పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి మెగా పీటీఎం ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు గురువారం అన్నుపురం ప్రభుత్వ ప్రాథమికపాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులతో కలిసి గురువారం గ్రామంలో పర్యటించారు.ఈ నెల24న నిర్వహించనున్న తల్లిదండ్రులు-ఉపాధ్యా యుల సమావేశానికి ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా హాజరువ్వాలన్నారు.