హైదరాబాద్: 28°C
వార్తలు

'వర్షాధార పంటలే ముద్దు'

NZB: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) వైపు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, మోర్తాడ్ మండల వ్యవసాయ అధికారి హరీష్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.