NLG: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాలలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మండల, పట్టణ అధ్యక్షులు చిన మల్లయ్య, ఎద్దులపురి కృష్ణ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, అనంతరం ప్రధాన కూడలిలో దహనం చేసి నిరసన తెలపడం జరిగింది.
వార్తలు
కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన


