నీట్ పేపర్ లీక్ కేసు విచారణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు త్వరగా పరిష్కరించేందుకు గానూ 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. ఇందులో బాంబే హైకోర్టులోని 2 బెంచ్‌లు కూడా ఉన్నాయి. ఈ కోర్టుల్లో ప్రతి రోజూ విచారణ జరగనుంది. నీట్ లీక్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే.
వార్తలు
నీట్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం


