హైదరాబాద్: 28°C
వార్తలు

'కార్యదర్శులు సమన్వయంతో పని చేయండి'

SS: మడకశిర పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అధికారులతో మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎల్ నీవో ప్రభావంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు.