కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో వరుసగా రెండోరోజు 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. దీంతో ప్రయాణికులు, న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. మధ్యాహ్నం వరకు వేచి చూద్దామని, సమస్య పరిష్కారం కాకపోతే తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేశారు.
వార్తలు
మెట్రో స్టేషన్ల మూసివేత.. సుప్రీం ఏమన్నదంటే!


