KRNL: జొన్నగిరిలో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్తంభం పునాది కుంగిపోవడంతో పాటు ఇనుము పూర్తిగా తుప్పుపట్టినా, పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు. స్తంభం వద్ద పిల్లలు, వృద్ధులు తరచూ రాకపోకలు సాగిస్తుండటంతో వెంటనే కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని కోరారు.
వార్తలు
VIDEO: జొన్నగిరిలో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం


