హైదరాబాద్: 28°C
వార్తలు

సోనమ్ రఘువంశీ బెయిల్‌ కొట్టివేత

2025లో తన భర్త రాజారఘువంశీని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీకి మంజూరుచేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సోనమ్‌కు మంజూరైన బెయిల్‌ను సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం అనుమతించింది. పోలీసుల ఎదుట లొంగిపోవడానికి ధర్మాసనం సోనమ్‌కు మూడు వారాల గడువిచ్చింది.