హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 5,09,014 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తికాగా, ఇప్పటి వరకు 3,75,310 ఫారాలు డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ఇది మొత్తం ప్రక్రియలో 73.73 శాతంగా నమోదైంది. అర్హులైన ఓటర్లు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు కోరారు.
వార్తలు
"జిల్లాలో ఇప్పటివరకు 73.73 శాతం డిజిటలైజేషన్ పూర్తి"


