హైదరాబాద్: 28°C
వార్తలు

'పేద మహిళలకు చీరల పంపిణీ'

KDP: కమలాపురంలో మన ఊరు సేవా సమితి 7వ వార్షికోత్సవం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సమితి చైర్మన్ శీలం శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు, అధికారులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.