పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. నీట్‌పై చర్చకు ముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష సభ్యుల నినాదాలతో పార్లమెంట్ ఉభయసభలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
వార్తలు
మరోసారి పార్లమెంట్ ఉభయసభలు వాయిదా


