హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ వివాదంపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు

నీట్ వివాదంపై నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఒక చిన్నారి చనిపోయినప్పుడే స్పందించాల్సింది. చాలా మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. విద్యార్థులు తమ బాధ్యత నిర్వర్తించారు. విద్యార్థులకు దేశం అండగా నిలవాలి. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించాలి' అని కమల్ కోరారు.