జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో హెడ్ కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపిన నిందితుల ఇళ్లను భద్రతా బలగాలు కూల్చేశాయి. హిజ్బుల్ టెర్రరిస్టులు ఆదిల్ థోకర్, హరూన్ రషీద్ ఇళ్లను నేలమట్టం చేశాయి. ఆదిల్ కొత్తగా నిర్మించిన మరో ఇంటిని కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం.
వార్తలు
టెర్రరిస్టుల ఇళ్ల కూల్చివేత


