KMM: ప్రతి బూత్ ఏజెంట్ పూర్తి బాధ్యతగా క్రమశిక్షణతో పని చేయాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నేడు పిలుపునిచ్చారు. కెసీఆర్ అభివృద్ధి పనుల ప్రచారం, BRS హయాంలో పాలేరు నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి ఎలా చేరాయో వివరించాలని అన్నారు.
వార్తలు
'బూత్ ఏజెంట్ బాధ్యత క్రమశిక్షణతో పని చేయాలి'


