AP: రాష్ట్రంలో రాజ్యం మారింది, అమరావతి రాజధాని ఏర్పడిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. రాజధాని అంశంలో ఎన్ని వంకర్లు తిరిగినా అమరావతిని ఆపలేరని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు.
వార్తలు
అమరావతి రాజధానిని ఆపలేరు: మండిపల్లి


