హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభ స్పీకర్‌తో విపక్ష ఎంపీలు భేటీ

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో విపక్ష ఎంపీలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే సమావేశమయ్యారు. నీట్ పేపర్ లీక్ అవకతవకలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయనున్నారు.