TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా రేపు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. దీంతో ఆయన నిర్ణయం సర్వంత్రా చర్చనీయాంశమైంది. కాగా రేపు ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్‌వీ నిర్వహించే నిరసనలో ఆయన పాల్గొననున్నారు.
వార్తలు
బర్త్‌డే వేడుకలపై కేటీఆర్ కీలక నిర్ణయం


