NTR: విజయవాడ ఆటోనగర్ టెర్మినల్ బస్టాండ్‌లోకి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. బస్టాండ్‌లోకి వచ్చే క్రమంలో రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయని ప్రజలు అంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని వాహనదారులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది గుంతల్లో పడి ప్రమాదాలకు గురయ్యారని అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వార్తలు
గుంతలమయంగా మారిన బస్టాండ్ రోడ్డు


