హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి: ప్రియాంక

నీట్ పేపర్ లీక్‌తో ప్రస్తుత విద్యా వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం పోయిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ స్వయంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను వినాలని, ఆందోళన చెందుతున్న యువతకు భరోసా కల్పించాలని కోరారు.