నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోదీ యువతకు హామీ ఇచ్చారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలిపారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. మోదీ ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా చేసి తీరుతారనే విషయం ప్రపంచమంతటికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
వార్తలు
మోదీ చెప్పారంటే కచ్చితంగా చేస్తారు: నితిన్ నబీన్


