హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్‌పై విపక్ష సభ్యులు చర్చకు సిద్ధంగా లేరు: కిరణ్ రిజిజు

నీట్ పేపర్ లీక్‌పై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. విపక్ష సభ్యులు చర్చకు సిద్ధంగా లేరని ఆయన ఆరోపించారు. విపక్ష సభ్యుల ఉద్దేశం సరిగా లేదన్న ఆయన.. సభలో చర్చకు ముందుకురావాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలకు ప్రధాని హామీ ఇచ్చారని, ఎలాంటి షరతులు లేకుండా విపక్షాలు చర్చలు చేపట్టాలన్నారు.