ATP: జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు. జిల్లా సగటు వర్షపాతం 0.6 మిమీగా నమోదు కాగా, మొత్తం 18.0 మిమీ వర్షం కురిసిందని వివరించారు. పామిడి మండలంలో అత్యధికంగా 6.4 మిమీ, గుత్తిలో 5.2 మిమీ, పెద్దవడుగూరులో 3.4 మిమీ, యాడికిలో 3.0 మిమీ చొప్పున వర్షం కురిసిందని అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
జిల్లాలో వర్షపాతం వివరాలు


