నీట్‌పై తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ విమర్శలు చేశారు. 'మూడు హామీల్లోనూ నీట్ విఫలమైంది. నీట్ తెచ్చి విద్యను కోచింగ్ సెంటర్లకు మళ్లించారు. నీట్ సమస్య విధానపరమైనదే. విద్యార్థుల ఆందోళన కేంద్రానికి హెచ్చరికలాంటిది. రాష్ట్రాలపై నమ్మకంతో నీట్ రద్దు చేయాలి' అంటూ మండిపడ్డారు.
వార్తలు
నీట్ రద్దు చేయాలి: మాజీ సీఎం స్టాలిన్


