పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాలుగో రోజు కూడా వాయిదా పడ్డాయి. నిన్నటిలాగే ఈరోజు సభా సమయం ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. నీట్ అవకతవకలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
వార్తలు
విపక్షాల నిరసన.. ఉభయసభలు వాయిదా


