హైదరాబాద్: 28°C
వార్తలు

'స్పెషల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి'

BDK: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు SIR కార్యక్రమంలో భాగంగా ఇవాళ, రేపు, మణుగూరు మండలం అన్ని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ నరేష్ ఇవాళ ఓ ప్రకటనలు తెలిపారు. అర్హులైన ఓటర్లందరూ సంబంధిత పత్రాలతో శిబిరాలకు హాజరై ఎన్యుమరేషన్, ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.