సిక్కింలోని నామ్చి జిల్లాలో సొరంగం కూలిన ప్రమాదంలో 22 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మీథేన్ వాయువు విడుదలవడంతో పేలుడు సంభవించింది. దీంతో సొరంగం కూలగా, ఆ సమయంలో లోపల 25 మంది కార్మికులు ఉన్నారు. వారిలో 20 మంది మరణించినట్లు నామ్చి SP సోనమ్ భూటియా వివరించారు. మృతుల కుటుంబాలకు NHPC తరఫున రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4లక్షలు ప్రకటించాయి.
వార్తలు
సొరంగం నుంచి 22 మృతదేహాలు వెలికితీత


