AP: శ్రీసత్యసాయి(D) గుడిబండ(M) బూదిపల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకంలో 16 ఏళ్లుగా పనిచేస్తున్న సుబ్బరాజు, 2025 APR నుంచి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులతో OHPR ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. 'జీతాలైనా ఇవ్వండి, చావనైనా చావనివ్వండి' అని SMలో పోస్ట్ చేశాడు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వార్తలు
'జీతాలు ఇవ్వండి.. లేదా చావనివ్వండి'


