హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది: ఖర్గే

దేశంలో విద్యావ్యవస్థ కుప్పకూలిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 'విద్యావ్యవస్థను RSS కబ్జా చేసింది. విద్యార్థులకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పాలి. బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాడి చేసిన వారిని శిక్షించాలి' అంటూ డిమాండ్ చేశారు.