ప్రధాని మోదీకి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'విద్యా వ్యవస్థ స్వాధీనం, నాశనానికి ప్రోత్సహించారు. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ రక్షించారు. విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు.
వార్తలు
ప్రధాని మోదీకి రాహుల్ కౌంటర్


