ప్రధాని మోదీ ట్వీట్‌కు కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాగా, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
మోదీ ట్వీట్‌కు స్పందించిన సీజేపీ


