MNCL: బెల్లంపల్లి పట్టణంలో 100 పడకల సామర్థ్యంతో ఏరియా ఆసుపత్రిని నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. కొన్ని ఏళ్లుగా సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకం మాత్రం ఇప్పటి వరకు జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 22 నుంచి 25మంది వైద్యులు ఉండాల్సి ఉండగా అయిదుగురే ఉన్నారు. దీంతో PHC స్థాయి సేవలకే ఆసుపత్రి పరిమితమైందని వాపోతున్నారు.
వార్తలు
ఏళ్ళు గడుస్తున్నా.. వైద్యుల నియామకాలు కరువు


