NRML: మేకల మందపై కుక్కలు దాడి చేయడంతో ఆరు మేకలు మృతి చెందిన గురువారం మామడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మేక అభికి చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయగా ఆరు గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమానికి భారీ నష్టం వాటిల్లింది. బాధితుడికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరారు.
వార్తలు
VIDEO: వీధి కుక్కల దాడిలో ఆరు మేకలు మృతి


