లడఖ్‌కు రాజ్యాంగ రక్షణ, యువతపై కేసుల ఎత్తివేత డిమాండ్‌తో సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తను ఆసుపత్రిలో ఉన్నట్లు వస్తున్న పుకార్లను ఖండిస్తూ జంతర్‌మంతర్ నుంచే వీడియో సందేశం విడుదల చేశారు. నిరసన తెలిపిన విద్యార్థులపై చర్యలు తీసుకోమని, డిమాండ్లపై చర్చలు జరుపుతామని ప్రభుత్వం నుంచి హామీ వస్తేనే దీక్ష విరమిస్తానన్నారు.
వార్తలు
ఆస్పత్రి నుంచి వాంగ్‌చుక్ సంచలన వీడియో


