HNK: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే యశ్వంత్‌పూర్–కోటా మధ్య ప్రత్యేక వన్‌వే రైలు (06591)ను నడుపుతోంది. గురువారం యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక రైలు కాచిగూడ మార్గంలో ప్రయాణించి కాజీపేట జంక్షన్‌లో హాల్ట్ ఇవ్వనుంది. దీంతో వరంగల్, హనుమకొండ, కాజీపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులకు అదనపు ప్రయాణ సౌకర్యం లభించనుంది.
వార్తలు
కాజీపేటకు యశ్వంత్‌పూర్–కోటా ప్రత్యేక రైలు..!


