హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జిన్నారంలో బురద మయంగా రహదారి

NRPT: జిన్నారం గ్రామంలోని 8వ వార్డులో రోడ్డు బుడదమయంగా మారింది. ప్రజలు బురదలోన నడిచి ఇండ్లకు చేరే పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేసి రోడ్డుపై ఉన్న బురదను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. రోడ్డుపై చిన్నపాటి వర్షానికి బురద గా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.