SDPT: గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం అయింది. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం చేతిలోని బతుకమ్మ విరిగిపోవడం అందరిని ఆందోళనకు గురిచేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో అంతా ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమ సమయంలో ఏర్పాటైన అత్యంత ఎత్తైన విగ్రహం గజ్వేల్లోనే ఉంది.
వార్తలు
తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం..?


