నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని మోదీ 'X' వేదికగా స్పందించారు. ఈ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన మాఫియాను వదిలే ప్రసక్తే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితులకు కఠినశిక్ష పడేలా చూస్తామన్నారు. యువతకు హాని చేస్తున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు.
వార్తలు
పేపర్ లీక్.. ప్రధాని కీలక ప్రకటన


