NRPT : కొత్తపల్లి శివారులో తుపాకి తండాకు వెళ్లే మార్గంలోని చింతగట్టు గుట్టపై పెద్దపులి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
'పెద్దపులి సంచారంతో అప్రమత్తం'


