శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు తొలి సీఈవో ఎంపిక నెలరోజులపాటు వాయిదా పడింది. ఏకంగా 5,200 మంది దరఖాస్తు చేసుకోవడంతో వీటి పరిశీలనకు నెలరోజుల అదనపు గడువు కావాలని ఎంపిక కమిటీ కోరింది. దీంతో పరిపాలన పరమైన వ్యవహారాలు చూడటానికి ప్రస్తుతానికి తాత్కాలిక కార్యదర్శిని నియమించాలని తీర్మానించింది.
వార్తలు
అయోధ్య రామాలయ CEO ఎంపిక వాయిదా


