హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల ఆందోళన.. బాలీవుడ్ హీరో మద్దతు

ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మద్దతు తెలిపాడు. విద్యార్థులు ధైర్యవంతులంటూ ప్రశంసించాడు. 'పేపర్ లీక్ సమస్య తీవ్రమైనది. విద్యార్థులు, విద్యావ్యవస్థకు సంబంధించిన అంశం. విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయంగా హైజాక్ చేయొద్దు. ఆందోళనకు పూర్తి క్రెడిట్ విద్యార్థులకే దక్కాలి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మద్దతివ్వాలి' అని పేర్కొన్నాడు.