ATP: గుంతకల్లు మున్సిపల్ కమీషనర్ లక్ష్మీదేవి గురువారం ఉదయం సరస్వతి విద్యా మందిర్ పాఠశాల రహదారి, రాజేంద్ర నగర్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డు, అంబేద్కర్ నగర్ ఏరియాల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. ఎసీఎస్ మిల్లు ఏరియాలో శానిటేషన్ డోర్ టూ డోర్ కలెక్షన్‌ను పరిశీలించడం జరిగింది. జిల్లాను శుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరి సహకారం ఎంతో ముఖ్యమని కమిషనర్ స్పష్టం చేశారు.
వార్తలు
శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమీషనర్


