ELR: YCP ప్రభుత్వ హయాంలో చేపట్టిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సు నిర్మాణాలు పలుచోట్ల అరకొర పనులతో నాలుగేళ్లుగా నిరుపయో గంగా మిగిలాయి. మండలంలో 20 నిర్మాణాలు 10వరకు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయడానికి వారెవరూ ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. తాజా పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ జగదీశ్ తెలిపారు.
వార్తలు
అరకొర పనులు.. రూ. లక్షకు పైగా చెల్లింపులు!


