హైదరాబాద్: 28°C
వార్తలు

అర్ధరాత్రి జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆందోళన

కేంద్రమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు భారీగా ఆందోళన చేపట్టారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్, కేరళ హౌస్ రోడ్లను పోలీసులు మూసివేసి భారీగా CRPF, RAF బలగాలను మోహరించారు. మంత్రి రాజీనామా వరకు పోరాటం ఆగదని సీజేపీ స్పష్టం చేసింది.