హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ

ప్రధాని మోదీకి సామాజిక కార్యకర్త అన్నా హజారే లేఖ రాశారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల దృశ్యాలు, పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడొద్దని అన్నా హజారే హితవు పలికారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.