హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

ADB: ఆర్యవైశ్య కులస్తుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. నిన్న ఆదిలాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం నూతన పట్టణ అధ్యక్షుడు చంద్రకాంత్‌ను MLA శాలువాతో సన్మానించారు. పేద ఆర్యవైశ్యులకు పక్కా ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సును కోరుకుంటారని పేర్కొన్నారు.