'స్కైరూట్' సీఈవో పవన్ కుమార్ 'విక్రమ్-1' రాకెట్ విజయవంతంపై భావోద్వేగానికి లోనయ్యారు. స్కూల్లో ఫెయిల్ అయిన ఆయన ఐఐటీలో సీటు సాధించి, ప్రైవేట్ రాకెట్ కక్ష్యలోకి చేర్చడానికి తండ్రి ప్రోత్సాహమే కారణమన్నారు. విజయం తర్వాత తండ్రికి ఫోన్ చేస్తే ఆనందంతో ఏడ్చేశారని తెలిపారు. నాగభరత్‌తో కలిసి ఇస్రో ఉద్యోగం వదిలి స్కైరూట్ స్థాపించినట్లు చెప్పారు.
వార్తలు
స్కైరూట్ సీఈవో ఎమోషనల్ పోస్ట్


